ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి టీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపణ
జనం సాక్షి/ కొల్చారం మండలంలోని సంగాయపల్లి ప్రభుత్వ పాఠశాలను టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని సూచి శుభ్రత కూడా లేకపోవడం వల్ల విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు