ప్రభుత్వ ప్రసూతి అస్పత్రుల కోసం ప్రత్యేక ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు

తిరుపతి: రుయా, స్విమ్స్‌, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలల కోసం ప్రత్యేక ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ దాజు తెలిపారు. రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యులకు సెలవులు రద్దు చేశారు. ఈ కెల 21న ముఖ్యమంత్రిలో సమావేశం కానున్నట్లు మంత్రి గల్లా ఆరుణకుమారి తెలిపారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులు కొనుగోలు చేసి రోగులకు ఇవ్వాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు.