ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి విద్యార్థి మృతి

హైదరాబాద్‌: అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి జేఎన్‌టీయూ పరిశోధన నరేంద్రకుమార్‌ చావ్లా మృతిచెందాడు. వూబకాయ శస్త్రచికిత్స విఫలమవడంతో మృతిచెందినట్లు సమాచారం. జేఎన్‌టీయూ ఐఎన్‌టీ బయోటెక్నాలజీలో ఇటీవలే నరేద్రకుమార్‌ శిక్షణ పూర్తిచేశాడు.