బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల.ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
దండేపల్లి జనంసాక్షి సెప్టెంబర్ 25 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆడపడుచులకు ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం లోని రెబ్బనపల్లి ముత్యంపేట కొర్విచల్మ నెల్కి వెంకటాపూర్ దండేపల్లి నర్సాపూర్ కొత్త మామిడిపల్లి పాత మామిడిపల్లి లింగపూర్ మకులపేట్ నాగసముద్రం తాళ్ళపేట రాజుగుడా గుడిరేవు అల్లిపూర్ గ్రామ ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసినారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నడిపెల్లి విజిత్ రావు మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పసర్తి అనిల్ నాయకులు మోట పలుకుల గురువయ్య రేణి శ్రీనివాస్ పత్తిపాక శ్రీను పత్తిపాక సంతోష్ ఎల్తపు సుభాష్ గాండ్ల నరేష్ నలిమేల మహేష్ గాలిపెల్లి సత్యనారాయణ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు