బాధితురాలి మృతిపై తెదేపా కార్పొరేటర్ల సంతాపం
హైదరాబాద్: దేశ రాజధాని నగరంలో అత్యాచారానికి గురైన పారా మెడికల్ విద్యార్ధిని మృతిచెందడంపై తెలుగుదేశానికి చెందిన కార్పోరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు. నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో కొవ్వొత్తులు వెలగించి యువతి మృతికి మౌనంపాటించారు.