బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్‌ పోచారం దంపతులు

బాన్సువాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.