బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక.

బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక.

నల్గొండ బ్యూరో, నవంబర్ 5(జనం సాక్షి )నలగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పట్టణంలోని ఐదో వార్డు బిటిఎస్, మహిళా ప్రాంగణంకు చెందిన 300 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎంపీ కోమటిరెడ్డి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రేఖ భద్రాద్రి, వార్డు ఇన్చార్జి నల్లగొండ అశోక్, అవుట రవీందర్ ,కట్టబోయిన వెంకన్న, కంచర్ల ఆనంద్ ,వంశీ ,సంజయ్ కట్టబోయిన యాదగిరి, పున్న వెంకన్న, పున్నా పవన్, బొడ్డుపల్లి సైదులు తదితరులు ఫాల్గున్నారు.