బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్న శెట్టర్‌

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసబాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు.ఈరోజు సాయంత్రం సమావేశమైన బీజేపి శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది.ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.