బెయిట్‌పిటిషన్‌ వాయిదా

హైదరాబాద్‌: ఓబుళాపురం గనుల కేసు విషయంలో కారాగారంలో ఉంటున్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌ దాఖాలు చేశారు. పిటిషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.