బొరిగిపల్లిలో ఆటోబోల్తా

కరీంనగర్‌: హుస్నాబాద్‌ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.