బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

 

దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న ఎనిమిదెకరాల పోలంలో వరి పండిస్తున్నారు. ఈ ఉదయం పోలం వద్ద ప్రమాద వశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారైలు ఉన్నారు.