భానుకిరణ్‌ కేసుల పై నేడు ఛార్జిషీటు

హైదరాబాద్‌ : మద్దెలచెరెవు సూరి హత్య కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. 2011 జనవరి 2వ తేదిన జరిగిన సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను సీఐడీ ఆధికారులు ఏప్రిల్‌ 21వ తేదిన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.