భారత్‌ 323/4

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌ టెస్ట్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. శతకం నమోదు చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ 117 పరుగుల వద్ద ఔట్‌ అవగా పుజారా 98, గంభీర్‌ 45, యువరాజ్‌ 24 పరుగులు చేశారు.