భార్య పై కోపంతో కన్న కూతుర్నే కడతేర్చిన కసాయి తండ్రి

హైదరాబాద్‌: నగర శివారులోని రాజేంద్రనగర్‌ గగన్‌పహడ్‌లో ఒక వ్యక్తి భార్యతో గొడవ పడి ఐదేళ్ల కూతురిని రాయితో కొట్టి చంపాడు. అతను మరో కుమార్తెను కూడా గాయపర్చినట్లు సమాచారం. నిందుతుడిని పోలీసులు అరెస్టు చేశారు.