మండలస్థాయి క్రీడాలు ప్రారంభం

జమ్మికుంట: మండలస్థాయి పాఠశాల క్రీడోత్సవాలు ఈ రోజు జమ్మికుంటలో ప్రారంభమైనావి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సమ్మిరెడ్డి వీటిని ప్రారంభించారు.