మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయం

విజయవాడ: కేంద్రమంత్రివర్గంలో ఏపీ నుంచి ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యాపారులకు కాకుండా బడుగు బలహీనవర్గాలకు చోటు కల్పించటం మంచి సంప్రదాయమన్నారు. కాంగ్రెస: అధికారపక్షం ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోతల ఉందన్నారు. తెలంగాణ సమస్యపై స్పష్టమైన పరిష్కారం చూపటం లేదని విమర్శించారు.