మందలపల్లిలో వ్రృద్దురాలిపై దాడి

దమ్మపేట: ఓ వృద్దురాలిపై కోందరు దోంగలు దాడిచేసి కోట్టారు. మందలపల్లిగ్రామానికి చెందిన రాఘవమ్మ అనే వృద్ధురాలు బస్టాండ్‌ అవరణలోకి మూత్ర విసర్జకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు అమెపై దాడిచేసి బంగారు వస్తువులు లాక్కురి పరారయ్యారు. ప్రతిఘటించిన ఆమెను గాయపరిచారు. అమె కేకలు వేయగా దగ్గరలో ఉన్నవారు వచ్చి ఒకరిని పట్టుకున్నారు మరో వ్యక్తి గోలుసుతో పరరాయ్యాడు. పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.