మంధా జగన్నాథం సమావేశాన్ని అడ్డుకున్న కార్యకర్తలు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో ఎంపి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్‌ మాట మారుస్తుందేమోనని ఆయన అన్నారు దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సమావేశాన్ని అడుకున్నారు. పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించటం తగదని వారు అడ్డుకున్నారు.