మట్టి వినాయకులను పంపిణీ డిప్యూటీ కమిషనర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 30
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పంపిణీ చేసిన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి పర్యావరణాన్ని కాపాడాలని మట్టి వినాయకుని పూజించాలని 7000 పైచిలుకు విగ్రహాలను అల్వాల్ సర్కిల్ ప్రాంతాలలో పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మునిసిపల్ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.