మద్యం సిండికేట్‌ కేసులో ఎంతటివారినైనా వదలవద్దు: హైకోర్టు

హైదరాబాద్‌: మద్యం సిండికేట్‌ వ్యవహారంలో ఎంతటివారినైనా వదలవద్దని ఏసీబీకి హైకోర్టు సూచించింది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు  నివేదికను 4 వారాల్లో సమర్పించాలని ఏసీబీనికోర్టు ఆదేశించింది.