మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య
ఎల్కతుర్తి సెప్టెంబర్ 28 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య ఎల్కతుర్తి ఎస్సై పరమేష్ తెలిపిన వివరాల మేరకు సూరారం గ్రామానికి చెందిన మేకల నరేష్ వాళ్ళ తల్లిదండ్రులు జీవనోపాధికై హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ప్రైవేటు జాబ్ చేసుకుంటారు కొడుకు మద్యానికి బానిసై ఇంట్లో చీరతో ఉరివేసుకొని చనిపోయాడని తెలిసి హైదరాబాదు నుండి గ్రామానికి చేరుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము హాస్పిటల్ కి తరలించామని ఎస్సై పరమేశ్ తెలిపారు