మధ్యాహ్నం తెలంగాణ ఎంపీలు, మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ ఎంపీలు, మంత్రులు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై ప్రకటించనున్నట్లు సమాచారం.