మరమగాల ,జోళి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కు శుభకాంక్షలు

ముస్తాబాద్ సిస్టెంబర్ 19 జనం సాక్షి
హైదరాబాదులోని తెలంగాణ మరమగ్గాల జోళి అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా గూడూరు ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముస్తాబాద్ మండల జడ్పిటిసి గుండం నరసయ్య, మండల రైతు బంధు అద్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు
Attachments area