మాండ్లను పరిశీలించాలని గ్రామీణ బ్యాంక్‌ల సమ్మె

చెన్నురు: గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులు తమ డిమాడ్లను పరిష్కరొంచాలని శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగినారు. దీనితో బ్యాంక్‌లన్ని మూతపడినాయి. జిల్లా లోని 75బ్యాంక్‌లు మూతపడినాయి దీనితో కోటద్లి లావాదేవిలు స్తంబిచినాయి