మారుమూల గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కట్టుబడి ఉంది. ఎంపీపీ డి వసంత వెంకట్
మోమిన్ పేట మార్చి 24 జనం సాక్షి
మారుమూల గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీపీ వసంత వెంకట్ అన్నారు. శుక్రవారం మోమిన్ పేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సిసి రోడ్లు మురుగు కాలువలు నూతన పంచాయతీ భవనాలు. పల్లె దవాఖానాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె కొని ఆడారు. మాల్లో ప్రారంభించిన పనులను ప్రజా ప్రతినిధులు ఆదేశించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామపంచాయతీ మౌలిక సదుపాయాలు కలిగివున్న గ్రామపంచాయతీలను మండలంలోని 15 గ్రామ పంచాయతీలను ఉత్తమ గ్రామపంచాయతీ గుర్తించి పంచాయతీ సర్పంచులను పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశారు. క్రమంలో ఎంపీడీవో శైలజా రెడ్డి సిడిపివో కృష్ణవేణి ఎంపీ ఓ యాదగిరి వైద్యాధికారి బ్రెజిలింగ్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మానస గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.