ముంబయి లో కూలిన వంతెన

మంబయి: సెంట్రల్‌ ముంబయి ప్రాంతంలోని వడాలా వద్ద మోనోరైల్‌ వంతెన కూలి పోయింది. ఈ ప్రమదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు కూలి ధ్వసం అయ్యాయి. ఈ ప్రమాదం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.