ముఖ్యమంత్రి 27 నుంచి శ్రీకాకుళంలో ఇందిరామ్మ బాట

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 29వ తేదీవరకు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.