ముగిసిన కంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. తృణమూల్ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో సమావేశమైన కోర్ కమిటీ గంటపాటు పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.