మునుగోడు ఉప ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న బిజెపి నేతలను సన్మానించిన : కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్

ఎల్బీ నగర్  (జనం సాక్షి ) రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికల సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి  ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జీ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి , రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ , జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి. ఆచారి , జాతీయ కార్యవర్గ సభ్యులు శేఖర్ జీ , కార్పొరేటర్లతో కలిసి  నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్  నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పాల్గొన్నారు .