మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ

ఇంద్రవెల్లి : మండలంలో అతిసారం, జ్వరాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పరామర్శించారు.సంగాపూర్‌, పాతిల్‌గూడా గ్రామాల్లో పర్యటించి కుటుంబసభ్యులను ఓదార్చారు. వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.