యాజమాన్య కమిటీల సమావేశాలు పాఠశాలలో నిర్వహించాలి.

వినుకొండ, జూలై 16 : పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాలలో సమావేశాలు నిర్వహించాలని శావల్యాపురం మండల ఎంఇఒ వెంకటేశ్వర్లు సోమవారం ఇక్కడ తెలిపారు. విద్యాహక్కు చట్టం, పాఠశాలలో వసతుల కల్పన, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించాలని ఆయన కోరారు. విద్యాపక్షోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు వెంకటేశ్వర్లు తెలిపారు.

తాజావార్తలు