యానాంలో ఉపాధ్యాయుడి నిర్వాకం

యానాం: యానాం నవోదయ పాఠశాలలో లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్ధినులను చితకబాదాడు. వారిలో ఒకరికి చేయి విరగగా కాకినాడ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.