యువతి హత్య

హైదరాబాద్‌: కాప్రాలోని అణు ఇంధన సంస్థ (ఎర్‌ఎప్‌సీ) సమీపంలోని మర్రిగూడ పోదల్లొ గుర్తుతెలియని యువతి మృతదేహన్ని అదివారం ఉదయం కుషామిగూడ పోలిసులు గుర్తుంచారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలిసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దన్యాప్తు చేపట్టారు