యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌ ను రెండోసారి స్పెయిన్‌ గెలుచు కుంది. ఆదివారం జరిగిన చివరిఘట్టంలో 4-0 తో విజయం సాధించింన సంద్భంగా సెంట్రల్‌ మాడ్రిల్‌లో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.