రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా నక్కల వెంకటేష్ గౌడ్

share on facebook

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా నక్కల వెంకటేష్ గౌడ్ గారురంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా నక్కల వెంకటేష్ గౌడ్ గారు
షాద్ నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వై అంజయ్య యాదవ్ గారి ఆశీస్సులతో, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా నియమితులైన తెలంగాణ ఉద్యమ కారులు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్కల వెంకటేష్ గౌడ్ గారికి హార్దిక  శుభాకాంక్షలు 💐💐💐
టీఆర్ఎస్ కార్యకర్తలకు సమున్నత స్థానం కల్పించినగౌరవ శాసనసభ్యులు శ్రీ వై అంజయ్య యాదవ్ గారికి షాద్ నగర్ గ్రంథాలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
పెరుమాళ్ళ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి గారు చైర్మన్ గ్రేడ్ 1 గ్రంథాలయం షాద్ నగర్

అల్లాడ శేఖర్ ప్రధాన కార్యదర్శిగ్రేడ్ 1 గ్రంథాలయం షాద్ నగర్

Other News

Comments are closed.