రహస్య ఖాతాల గుట్టు విప్పిన స్విస్‌బ్యాంక్‌

భారత్‌ 55వ స్థానం 0.14 %
స్విడ్జర్లాండ్‌ : స్విస్‌ బ్యాంకులో నల్ల డబ్బు దాచుకున్న దేశాల జాబితా ఆ బ్యాంక్‌ ప్రకటిం చింది. అయితే డబ్బు దాచుకున్న వ్యక్తులు, సంస్థల వివరాలను మాత్రం బహిర్గపర్చకుండా స్విస్‌ బ్యాంక్‌ గోప్యంగా ఉంచింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నల్ల డబ్బు దాచుకున్న దేశాల్లో భారత్‌ 55 స్థానం దక్కించుకుంది. కాగా, యుునైటెడ్‌ కింగ్‌ డమ్‌ మొదటి స్థానం సాధించించగా, అమెరికా రెండో స్థానంలో దీనితో నిలిచింది. ఇందిలో వెస్టిండిస్‌, జర్మనీ, బెహరాన్‌లు కూడా ఉన్నాయి. స్విిస్‌ బ్యాంక్‌లో ఇండియా నుంచి దాచిన డబ్బు సుమారు 13వేల కోట్లు కాగా, 2006 నుంచి 2011 ఆ మొత్తం 14000 కోట్ల రూపాయలకు తగ్గింది.