రాజమాత ఫౌండేషన్ కు ఇంటర్నేషనల్ హ్యూమన్ ఆఫ్ పీస్ అవార్డు

మోత్కూరు సెప్టెంబర్ 22 జనంసాక్షి : వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ సౌత్ కొరియా సహకారంతో శ్రీ రాజమాత ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి శ్రీ రాజమాత ఫౌండేషన్ కు ఇంటర్నేషనల్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆఫ్ పీస్ అవార్డు ను బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు వే ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Attachments area