రాజ్యంగ సంక్షోభం లేదు :కర్ణాటక గవర్నరు

బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షోభం ఏమీ నెలకొనలేదని గవర్నర్‌ హెచ్‌. ఆర్‌. భకధ్వాజ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు ఉపసంహరణ గురుంచి ముఖ్యమంత్రి సదానందగౌడ  ఇప్పటికే తనను కలిసి మాట్లాడారని తెలిపారు. కరువు సహయక చర్యల్ని తీసుకోవాలని సదానందాకు తాను సూచించానన్నారు. మాజీ ముఖ్యమంత్రి మాడ్యురప్ప కలిసి చర్చించారని తెలిపారు. తమ మధ్య రహస్య సమావేశాలేవీ జరగలేదని అన్నారు.