రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రెండోసారి వాయిదా పడి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తిరిగి ప్రారంభబైన వెంటనే రేపటికి వాయిదా పడింది. బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళన వరసగా సభ వాయిదా పడడానికి కారణమైంది.