రాధారాణీ ఆలయంలో తొక్కిసలాటలు.,.. ఇద్దరి మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మధురా జిల్లా బార్సానాలోని రాధారాణి ఆలయంలో తొక్కి సలాట  చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 12  మందికిపైగా గాయపడ్డారు. రాధాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటేత్తడంతో ఈ  ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.