రాయలసీమ ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీ వెళ్తాం: టీజీ
కర్నూలు: రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా రాయలసీమ పరిరక్షణ, హక్కుల సాధన కోసం పోరాడతామని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీలో పరిస్థితులను అంచనా వేయడానికి రాయలసీమ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్తామని మంత్రి చెప్పారు



