రాష్ట్రంలో దీన్ని అనుమతించం: చాందీ

కోచి: రీటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అంగీకరించాలన్న కేంద్రం అభిప్రాయంతో తాము ఏకీభవిచమని, ఈ విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ ప్రకటించారు. కేంద్రం ఈ విషయాన్ని రాష్ట్రాల నిర్ణయానికి వదిలిపెట్టినందున తమ రాష్ట్రంలో దీన్ని అనుమతించమని చాందీ పేర్కొన్నారు.