రాష్ట్ర ఎంపీలతో నేడు సోనియా భేటి

న్యూఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆపార్టీ ఎంపీలంతా హస్తినకు చేరుకున్నారు. ఈసాయంత్రం ఐదు గంటలకు వారు సోనియా ప్రసంగించే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆమె ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం.