రాష్ట్ర మైనార్టీ కమీషన్ సభ్యులు మొహమ్మద్ తన్వీర్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

 

 

 

 

 

జహీరాబాద్ మార్చి 7 (జనం సాక్షి ) : రాష్ట్ర మైనార్టీ కమీషన్ సభ్యులుగా మాజీ మంత్రివర్యులు,దివంగత నేత మహమ్మద్ ఫరీదుద్దీన్ తనయులు మహమ్మద్ తన్వీర్ ను నియమించిన శుభసందర్భంగా నియోజకవర్గ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించిన న్యాల్కల్ జడ్పీటీసీ ప్రతినిధి స్వప్నభాస్కర్.కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంచందర్,సొసైటీ డైరెక్టర్ మచ్చేందర్,ఝరాసంగం మండలం యూత్ అధ్యక్షులు సంజీవ్ కుమార్, యువ నాయకులు శ్రీకాంత్,నవీద్ తదితరులు పాల్గొన్నారు.