రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా దీక్ష
..రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా దీక్ష..
గద్వాల ప్రతినిధి మార్చి 26 ( జనంసాక్షి):- కాంగ్రెస్ నేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై అనర్హతకు నిరసనగా గాంధీ భవన్, హైదరాబాద్ లో నిరసన దీక్షలో పాల్గొన్న టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, ధరూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, గద్వాల్ మండల అధ్యక్షుడు రఘునాయుడు గారు గద్వాల తాలూక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు..