రుయాలో కొనసాగుతున్న శిశువుల మరణాలు

తిరుపతి: రుయా ఆసుపత్రిలో మృత్యు ఘోష ఆగలేదు. ఆదివారం ఉదయం మరో నలుగురు శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు.