రెస్యూహోం నుంచి బాలికల అపహరణ

హైదరాబాద్‌: రామాంతాపూర్‌లోని ఉజ్వల రెస్యూహోం నుంచి నలుగురు బాలికలు అపహరణకు గురయ్యారు. వ్యభిచార కూపంలో ఉన్న బాలికలకు అధికారులుకు హోంలో ఆశ్రయం కల్పించారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.