రేపు ఢిల్లీకి కిరణ్‌, బోత్స

హైదరాబాద్‌: రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.