రైతాంగానికి నీరు ఇవ్వలేమనడం గొడ్డలి పెట్టులాంటింది: తెదాపా
హైదరాబాద్: సాగర్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆరు జిల్లాల రైతాంగానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని ఆ పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు విమర్శించిరు. ప్రభుత్వం ఒక ఎంపీ రాజీనామాకు భయపడి తమకు సాగునీటిని ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇదే రీతిలో వ్వవహరిస్తే ఉద్యమాలు చేసే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు.



