-->

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

 హుజూర్ నగర్ మార్చి10 (జనం సాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన నిరుపేద కుటుంబాల లబ్ధిదారులకి శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులను బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా 1.వ వార్డుకు చెందిన బి.సురేష్ కు రూ,, 26,000-00, 8 వ వార్డుకు చెందిన టి.రవి రూ,, 22,000,
ఎస్. సుభద్ర – రూ 18,500,13 వ వార్డు చెందిన
సిహెచ్. చిన్న సత్యంకు రూ. 60,000, 20వ వార్డుకు చెందిన దొంతగాని జ్యోతికు రూ 40,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు, వార్డు కౌన్సిలర్ లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మరాంరెడ్డి, కౌన్సిలర్లు చిలక బత్తిని సౌజన్య ధనుంజయ్, కొమ్ము శ్రీను, జక్కుల శంబయ్య, గుండా ఫణి కుమారి రామ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, వార్డు ఇన్చార్జులు భూక్య చంద్రమౌళి, వార్డు అధ్యక్షులు పాలడుగు రాజు, రాగి శ్రీనివాసచారి, బి ఆర్ ఎస్ నాయకులు పండ్ల హుస్సేన్ గౌడ్, బండి భాస్కర్, దార్ల వెంకటేశ్వర్లు, జక్కి భాస్కర్, ఆసోదు శ్రీను, పాల్వాయి గమానియాల్, కస్తాల నాగేష్, అయిల వెంకన్న , యువజన నాయకులు జడ అంజి యాదవ్, జనగ సందీప్ యాదవ్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, గొర్రె వీరబాబు, మేరిగ సాయి, దగ్గుబాటి దీవెన్ కుమార్, అనిల్ కుమార్, జనిగ వినయ్ యాదవ్, పచ్చిపాల మైసయ్య, కంచుపాటి నరేష్, సోమపంగు రవీంద్ర, మేరీగా వంశీ, మహిళా నాయకురాలు గూడెపు దీప తదితరులు పాల్గొన్నారు.